*రోశయ్యకు మళ్లీ అస్వస్తత రెండురోజుల్లో తగ్గుతుంది *బ్లూ టెర్రర్‌-బ్లూటూత్‌ టెర్రర్‌ *'ఎఫ్' టీవీపై బ్యాన్ విదించిన కేంద్రప్రభుత్వం
ముఖ్యాంశాలు
  నేరవార్తలు
  రాజకీయం
  నిఘాన్యూస్
  జరుగుతున్న చరిత్ర
  అంతర్జాతీయనేరాలు
  నిఘారిపోర్ఠర్ స్పెషల్
  
కిడ్నాపైన వైష్ణవి దారుణ హత్య...ఆగిన తంఢ్రి గుంఢె
విజయవాడ పారిశ్రామిక వేత్త పలగాని ప్రభాకర్‌ కుమార్తె నాగ వైష్ణవిని దారుణంగా హత్యచేశారు. కిడ్నాపైన మూడు రోజుల తరువాత వైష్ణవి మృతదేహం బయటపడింది. గుంటూరులోని ఆటోనగర్‌లో కాలిపోయిన స్థితిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని గుంటూరు పోలీసులు కూడా ధృవీకరించారు. కుటుంబ తగదాల కారణంగానే వైష్ణవిని చంపిఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మరణ వార్త తెలియగానే ప్రభాకర్ కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పలగాని ప్రభాకర్‌ కుమార్తె నాగ వైష్ణవిని దారుణంగా హత్యచేశారు.ఈ విషయంతెల్సుకున్న తంఢ్రి గుంఢె ఆగిపొయింది
© Copyright 2007 nighareporter.com, All rights reserved.                          Designed & Powered by  Indianhosting