*రోశయ్యకు మళ్లీ అస్వస్తత రెండురోజుల్లో తగ్గుతుంది *బ్లూ టెర్రర్‌-బ్లూటూత్‌ టెర్రర్‌ *'ఎఫ్' టీవీపై బ్యాన్ విదించిన కేంద్రప్రభుత్వం
ముఖ్యాంశాలు
  నేరవార్తలు
  రాజకీయం
  నిఘాన్యూస్
  జరుగుతున్న చరిత్ర
  అంతర్జాతీయనేరాలు
  నిఘారిపోర్ఠర్ స్పెషల్
  
ఓయూ విద్యార్థి ఆత్మహత్య..?
ఓయూ విద్యార్థి ఆత్మహత్య..? తెలంగాణ కోసం మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వేణుగోపాల్‌ అనే ఎంసీఏ విద్యార్థి ఓయూలోని ఠాగూర్‌ ఆడిటోరియం దగ్గర నిప్పంటించుకుని చనిపోయాడు. తెలంగాణ రాదన్న మనస్థాపంతోనే చనిపోతున్నట్లు రాసిన ఓ లెటర్‌ సంఘటన స్థలం వద్ద లభించింది. ఓయూలో ఇవాళ్టి నుంచి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం విద్యార్థి లోకాన్ని కలచివేసింది. ఇప్పటికే విద్యార్థి జెఏసీ పరీక్షలను బహిష్కరించగా.. తాజా ఘటనతో పరీక్షలు జరుగుతాయో లేదో అన్న సందిగ్ధం నెలకొంది.
© Copyright 2007 nighareporter.com, All rights reserved.                          Designed & Powered by  Indianhosting