| | Latest News Head Lines |
|
మండలిని కుదిపేసిన భీంరావ్ బాడా వివాదం
భీంరావ్ బాడా వివాదం శాసనమండలిని కుదిపేసింది. వంద సంవత్సరాలుగా నివాసముంటున్న పేదల ఇళ్లను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంకోసం కూల్చేస్తారా అంటూ విపక్షాలు మండిపడ్డాయి. రాజకీయపార్టీలు బాధ్యతారాహిత..........ఇంకా
|
|
తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం
తెలంగాణా రాష్ట్ర భవన్ లో విశ్వశాంతి యాగంకోసం ఏర్పాటుచేసిన యాగశాల ప్రమాదవశాత్తు మంట అంటకుంది. టీఆర్ఎస్ నేత కపిలవాయి దిలీప్‌కుమార్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా బాణాసంచా కాల్ĵ..........ఇంకా
|
|
ప్రమోషన్ల కోసం అడ్డదార్లు తొక్కుతున్న టీచర్లు
ఉపాధ్యాయలు ప్రమోషన్లు పొందేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. నకిలీ సర్టిఫికెట్లతో అందలం ఎక్కేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. దీంతో కరీంనగర్ జిల్లాలో అక్రమ సర్టిఫికెట్ల వ్యాపారం మూడు పువ్వు..........ఇంకా
|
|
పవన్ కల్లు తాగి కోతిలా..రోజా
తిరుపతి: ఓ ప్రక్క చిరంజీవి మధ్యపాన నిషేధమంటూంటే ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కల్లు
తాగి కోతిలా గెంతుతున్నాడని తెలుగు మహిళ రోజా మరో సారి ప్రజారాజ్యం పై విరుచుకు
పడ్డారు. అలాగే చిరంజీవికి ఏ విషయంలోనూ సĺ..........ఇంకా
|
|
తెలంగాణ టార్గెట్‌గా ఉగ్రవాదుల బాంబు బెదిరింపు మెయిల్
ప్రముక టివి చానల్ టివి5 కు వచ్చిన ఇమైల్ సంచలనం అయింది
బెంగుళూరు, అహ్మదాబాద్ పేలుళ్ల సిరీస్ లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఉగ్రవాదులు టార్గెట్ పెట్టారన్న వాదన బలపడుతోంది. ఈ మేరకు టీవీ ఫైవ్ కు ఈ మ..........ఇంకా
|
|
ఎన్‌కౌంటర్ లో కిడ్నాపర్ గౌరు సురేష్ హతం
రాష్ట్ర రాజధానిలో నిశరాత్రి మరో ఎన్‌కౌంటర్ జరిగింది. మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ ,కిడ్నాపర్ గౌరు సురేష్ పోలీస్ తూటాలకు మృతి చెందాడు. హైదరాబాద్‌లోని ఓ హోటల్ యజమానిని బెదిరించి డబ్బు వసులు &..........ఇంకా
|
|
హోర్డింగ్‌పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి యత్నం
ప్రభుత్వ చీఫ్ విప్ కిరణ్‌కుమార్‌రెడ్డి తన భూమిని ఆక్రమించుకున్నాడంటూ మదన్‌మోహన్‌రెడ్డి అనే వ్యక్తి సిఎం క్యాంప్ ఆఫీసు ఎదురుగా ఉన్న అడ్వర్టైజ్‌మెంట్ హోర్డింగ్ ఎక్కాడు. చిత్తూరు జిల్లా ĵ..........ఇంకా
|